ICC Test Rankings 2019 : Kohli Displaced By Steve Smith As No 1 Batsman, Jasprit Bumrah Up To No 3

2019-09-04 247

Australia’s Steve Smith has surpassed Indian captain Virat Kohli in the latest ICC Test rankings for batsmen by a point. Smith now has 904 points compared to 903 of Kohli.
#ICCTestRankings2019
#ViratKohli
#SteveSmith
#jaspritbumrah

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ టాప్‌ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. స్మిత్ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని వెనక్కినెట్టి టాప్‌కు చేరాడు. ప్రస్తుతం 904 రేటింగ్‌ పాయింట్లతో స్మిత్‌ అగ్రస్థానంలో ఉండగా.. 903 రేటింగ్‌ పాయింట్లతో కోహ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగడంతో టాప్‌ను చేజార్చుకున్నాడు