Gaadi No 143 movie lyrical video song launch By SV Krishna Reddy

2019-09-03 117

Gaadi No 143 movie lyrical video song launch By SV Krishna Reddy
#GaadiNo143
#GaadiNo143songlaunch
#SVKrishnaReddy
#hemanth

సాయి విజ‌య గ‌ణ‌ప‌తి పిక్చ‌ర్స్ పతాకంపై హేమంత్, సురేంద్ర , అంజ‌లి లీజా హీరో హీరోయిన్లుగా భాను ముర‌ళి.వి ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్.చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం `గాడీ నెం-143`. ( ది ట్రావెల్ ఫ‌ర్ టైంపాస్ ల‌వ్ అండ్ ట్రూ ల‌వ్) ఈ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు పూర్తి చేసుకుంటుంది.