India vs West Indies 2nd Test Day 1 Highlights, Virat Kohli Fifty Helps India Reach 264/5 On Day 1

2019-08-31 182

IND V WI 2019,2nd Test:India laboured their way to 72 for 2 under testing conditions after opener K L Rahul and Cheteshwar Pujara were dismissed cheaply in the opening session of the second World Test Championship match against the West Indies here on Saturday.
#indvwi20192ndTestDay1Highlights
#indvwi20192ndtest
#viratkohli
#rishabpanth
#WriddhimanSaha

జమైకాలోని కింగ్‌స్టన్ వేదికగా భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మయాంక్ అగర్వాల్(55), విరాట్ కోహ్లీ(76) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలిరోజు ఆటముగిసే సమయానికి 90 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. క్రీజులో హనుమ విహారి(42), రిషబ్ పంత్(27) పరుగులతో ఉన్నారు. వెస్టిండిస్ బౌలర్లలో జాసన్ హౌల్డర్‌కు మూడు, కీమర్ రోచ్, కార్న్‌వాల్ తలో వికెట్ తీసుకున్నారు.