India vs South Africa 2019:Dhoni Has Given Us Time To Prepare T20 World Cup Team:Team India selector

2019-08-31 44

India vs South Africa 2019:A national selector has revealed that the wicket-keeper has actually given the five wise men time to build the team with an eye on the 2020 World T20 in Australia.
#MSDhoni
#IndiavsSouthAfrica2019
#indvsa2019
#viratkohli


సొంతగడ్డపై వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ గురువారం 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ 15 మందిలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీకి చోటు దక్కలేదు. జట్టును ప్రకటించిన ఆంతరం జరిగే మీడియా సమావేశంలో బీసీసీఐ అధికారులు ధోనీ విషయమై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.