IND vs WI 2019 : Team India Will Break The Records In This Series Against West Indies In 2nd Test

2019-08-30 88

After registering a record-breaking victory in the first Test, Team India will try to seal the series when they take on West Indies in the second match beginning Friday at the historic Sabina Park.
#indvwi2019
#indvwi20192ndtest
#RohitSharma
#GautamGambhir
#WriddhimanSaha

నెల రోజుల కరీబియన్‌ పర్యటన తుది అంకానికి చేరుకుంది. కింగ్‌స్టన్‌ వేదికగా వేదికగా వెస్టిండిస్‌తో శుక్రవారం రెండో టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఇప్పటికే టీ20లు, వన్డే సిరీస్‌లను గెలుచుకున్న టీమిండియా.. ఇప్పుడు టెస్టు సిరిస్‌పై కన్నేసింది.