Ashes 2019: Jofra Archer Responds To Steve Smith Challenge Ahead Of Manchester Test

2019-08-29 298

Ashes 2019: Steve Smith will be returning to competitive action during the tour match against Derbyshire from Thursday. Ahead of the Manchester Test, Smith and England pace sensation Jofra Archer have had a bit of off-field banter.

ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా నాలుగో టెస్టు సెప్టెంబర్ 4 నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు ఆరంభానికి ముందే స్టీవ్ స్మిత్-జోఫ్రా ఆర్చర్‌ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జోఫ్రా ఆర్చర్‌ విసిరిన బౌన్సర్‌‌ స్టీవ్ స్మిత్ మెడను బలంగా తాకింది.

#Ashes2019
#JofraArcher
#SteveSmith