Will Janhvi Kapoor Act With Vijay Devarakonda ? || Filmibeat Telugu

2019-08-29 4,941

Vijay Devarakonda’s career graph skyrocketed with Arjun Reddy. The film was a massive success and he went on to become the hottest star in Tollywood. According to the latest buzz doing rounds, veteran filmmaker Puri Jagannath is planning to make a film with Vijay Devarakonda.
#purijagannadh
#vijaydeverakonda
#charmykaur
#janhvikapoor
#Janhvikapoorremuneration

ఇస్మార్ట్ శంకర్' హిట్‌తో ఊపుమీదున్న పూరీ జగన్నాథ్ - 'డియర్ కామ్రేడ్' ఫలితంతో ఢీలా పడిన విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్‌ కావడంతో ఈ సినిమాపై అప్పుడే ఊహాగానాలు, అంచనాలు ప్రారంభమయ్యాయి. అలాగే, ఎన్నో ఆసక్తికరమైన అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. అదే.. ఈ సినిమా కోసం ఓ హీరోయిన్ నిర్మాతలకు షాకిచ్చిందట. ఇంతకీ ఆమె ఎవరు.? పూర్తి వివరాల్లోకి వెళితే..