Mithali Raj Says Available For South Africa T20s But Will Selectors Pick Her ?

2019-08-28 124

The selectors are scheduled to meet in Mumbai on September 5 to pick the squad for the first three T20 Internationals . The series in Surat will be followed by three ODIs in Baroda.

వచ్చే నెలలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటానని భారత సీనియర్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ స్పష్టం చేసింది. అయితే వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు యువ క్రీడాకారిణులకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిథాలీ రాజ్‌ను దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేస్తారో లేదో అనుమానంగా ఉంది.