IND vs WI 2019 : Wriddhiman Saha Should Play 2nd Test Instead Of Rishabh Pant Says Syed Kirmani

2019-08-28 1

One of India's greatest wicketkeepers, Syed Kirmani, feels that Bengal veteran Wriddhiman Saha deserves to play the second Test against the West Indies instead of Rishabh Pant, who still has a "lot to learn".
#indvwi2019
#indvwi2ndtest
#WriddhimanSaha
#rishabpanth
#SyedKirmani
#viratkohli
#ajinkyarahane
#cricket

వెస్టిండిస్ పర్యటనలో భాగంగా రెండో టెస్టులోనైనా టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు అవకాశం ఇవ్వాలని భారత మాజీ వికెట్‌ కీపర్‌ సయ్యద్‌ కిర్మాణీ అభిప్రాయపడ్డాడు. ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టులో వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రిషబ్ పంత్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.