Interesting Incident Happened At Vijay Devarakonda New Movie Shoot

2019-08-28 1,641

Rowdy star Vijay Deverakonda present movie upadate goes viral on social media. Vijay Deverakonda's latest movie with Kranthi Madhav is presently shooting in hyderabad.
#vijaydeverakonda
#kranthimadhav
#rashikhanna
#AishwaryaRajesh
#dearcomradefullmovie

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వేగంగా కారు నడపడంతో ఆ కారు యాక్సిడెంట్‌కి గురైందని తెలుస్తోంది. అంతేకాదు ఆయనను వెనుక నుంచి రౌడీలు కూడా వెంటాడారట. అరె! ఇదేదో సినిమా సన్నివేశం లాగానే అనిపిస్తుందే.. అనుకుంటున్నారు కదూ. నిజమే ఇదంతా రియల్‌గా కాదు.. విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో. ఇంతకీ పూర్తి వివరాలేంటి? అంటారా..