మరో 4 రోజుల్లో కార్యరూపం,ఎప్పుడు,ఏ జిల్లాలో?|YS Jagan Intiates The Process Of Door Delivering Rice!

2019-08-28 1,583

YSR Congress government in Andhra Pradesh has its way, fair price shops that supply essential commodities to consumers might become a thing of the past in the state from September 1. In a first-of-its-kind mechanism in the country, the Andhra Pradesh government is contemplating revamping the public distribution system by introducing supply of essential commodities directly to the doorsteps of the consumers as and when they order.
#srikakulam
#andhrapradesh
#ysjaganmohanreddy
#ysrcongressparty
#whitecardholders
#ysrcp
#ysjagan

దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామ వలంటీర్ల వ్యవస్థను రూపొందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్.. మరో నాలుగు రోజుల్లో కార్యరూపం దాల్చబోతోంది. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డుదారులందరికీ నాణ్యమైన సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.