IND V WI 2019:India set a target of 168 runs but when West Indies’ inning was in the 16th over, rain halted the match which brought DLS method into play. West Indies were at 98/4 in the 15.3 when the match was called off.
#indvwi2019
#2ndT20I
#RovmanPowell
#viratkohli
#rohitsharma
#msdhoni
#klrahul
#rishabpanth
#cricket
#teamindia
క్రీజ్‌లో కీరన్ పొలార్డ్, హెట్‌మయిర్ ఉన్నారు. మ్యాచ్ పూర్తిగా జరిగి ఉంటే.. బహుశా మేము గెలిచే వాళ్లమని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రోమన్ పావెల్ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 22 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది.