Former India captain MS Dhoni is one of the most reliable faces in cricket. Fans feel he has the midas touch and whatever he touches turns into gold. Dhoni, who is not a part of the Indian team that is in West Indies, was in Kashmir serving his army battalion for 15 days.
#jammuandkashmir
#cricketteam
#sureshraina
#msdhoni
#Modi
#amithashah
#ajithdoval
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం సోమావరం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు విషయమై సోషల్ మీడియాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే, ఆర్టికల్ 370కి ధోనికి ఏం సంబంధం అని అనుకుంటున్నారా?