Pro Kabaddi League 2019:Patna Pirates suffered back-to-back losses to start their home leg after a 20-41 defeat against Puneri Paltan.
#prokabaddileague2019
#prokabaddi2019
#PuneriPaltan
#PatnaPirates
#tamilthalaivas
#HaryanaSteelers
#telugutitans
ప్రొ కబడ్డీ లీగ్ ఏడవ సీజన్‌లో ఎట్టకేలకు పుణేరి పల్టన్ బోణీ కొట్టింది. ఆదివారం పాట్నా పైరెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 41-20తో పల్టన్ భారీ విజయం సాధించింది. పల్టన్ తరపున పంకజ్ మోహితే 8 రైడ్ పాయింట్ల సాధించగా.. అమిత్ కుమార్ 4 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. పాట్నా తరఫున స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ 6 రైడ్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన పల్టన్.. పాట్నాకు ఏ మాత్రం అవకాశమివ్వలేదు.