pawan kalyan fans supporting bigg boss contestant ashu reddy.Ashu, who is said to be a die-hard fan of Powerstar Pawan Kalyan, could get ahead on the strength of this factor. And she's is reported to have tattooed the Powerstar's name on her body adding strength to this claim.
#biggbosstelugu3
#ashureddy
#pawankalyan
#pawankalyanfans
#samanthaakkineni
#biggboss3telugu
నిన్న మొన్నటి వరకూ ఆమె జూనియర్ సమంత.. డబ్ స్మాష్ స్టార్.. సోషల్ మీడియా సంచలనం.. కాని నేడు బిగ్ బాస్ కంటెస్టెంట్. హౌస్‌లో గ్లామర్ బ్యూటీ. ఆమె ఎవరో కాదు విశాఖ చిన్నది అషు రెడ్డి. బిగ్ బాస్ సీజన్‌లో సడెన్ ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచింది అషు రెడ్డి. ఆమె బిగ్ బాస్‌కి రావడం ఆశ్చర్యం కాదు.. ఆమె రూపమే ఆశ్చర్యం అంటున్నారు ఆమె ఫాలోవర్స్.