Allari Naresh Launches Mr.Killer Movie Teaser & Mr.Killer Movie Teaser

2019-08-02 1

Ramesh Studios and Srnhikshita Productions under the direction of Charles Ramesh Babu Dhulipala, Srikrishna Shravan Thummalapalli is producing a suspense thriller. Vishwa, Krishna Kurup, Brahmanandam, Giridhar and Naren are playing the lead roles. The entire shooting of this film is happening in Kashmir. The teaser of the film has been released by veteran actor Allari Naresh.
#Killer
#AllariNaresh
#brahmanandam
#rameshbabudhoolipala
#tollywood

రమేష్‌ స్టూడియోస్‌, శ్రీనిక్షిత ప్రొడక్షన్స్‌ పతాకాలపై చార్లెస్‌ దర్శకత్వంలో రమేష్‌బాబు ధూళిపాళ, శ్రీకృష్ణ శ్రవణ్‌ తుమ్మలపల్లి నిర్మిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మిస్టర్‌ కిల్లర్‌’. విశ్వ, కృష్ణ కురుప్‌, బ్రహ్మానందం, గిరిధర్‌, నరేన్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ మొత్తం కాశ్మీర్‌లోనే జరగడం విశేషం. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ నటుడు అల్లరి నరేష్‌ విడుదల చేశారు.