Madhya Pradesh police have decided to send a notice to a man in Jabalpur who took offence after he was assigned a “non-Hindu” delivery boy by Zomato for his food order. Amit Singh, superintendent of police in Jabalpur, said, “We are going to send a notice to the man to explain his conduct. If it is true, it amounts to hurting religious sentiments of people. This is a crime.” According to the SP, no one has lodged a complaint but the police have taken suo moto notice of the Twitter post and has decided to send a notice.
#Zomato
#MadhyaPradeshpolice
#deliveryguy
#paamithsukla
#food
వసుదైక భారతదేశంలో కుల, మతాలకు తావులేదు. లింగ భేదం పట్టింపుల్లు లేనేలేవు. కానీ మధ్యప్రదేశ్‌లో అమిత్ శుక్లా అనే మత ఛాందసవాది హిందుయేతర వ్యక్తి ఫుడ్ తీసుకొచ్చాడని ఆర్డర్ క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై పోలీసులు దృష్టిసారించించారు. శుక్లా నోటీసులు జారీచేస్తామనే సూచనప్రాయంగా తెలిపారు. దీంతో కుల, మత భేదాలు చూపి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడబోమని సంకేతాలిచ్చారు మధ్యప్రదేశ్ పోలీసులు.