The hit Indian opening pair of Shikhar Dhawan and Rohit Sharma are back together as Dhawan returns from injury for the West Indies tour.
#Indvwi2019
#ShikharDhawan
#RohitSharma
#viratkohli
#ravisashtri
#cricket
నా పార్ట్‌నర్‌తో వెస్టిండీస్ పర్యటనకు సిద్ధం సిద్ధం అని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ శిఖర్ ధావన్ పూర్తిగా కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు. వెస్టిండీస్ పర్యటనకు బీసీసీఐ సెలెక్టర్లు ధావన్‌ను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు ఎంపిక చేశారు. టెస్టు ఫార్మాట్‌కు మాత్రం ఎంపిక చేయలేదు.