Mohanlal casts Paz Vega and Rafael Amargo in directorial debut, Barroz.Mohanlal will be playing the eponymous character, a guardian of Vasco da Gama's priceless treasure. Raphael and Paz are expected to play Vasco da Gama and his wife.
#mohanlal
#barroz
#PazVega
#RafaelAmargo
#tollywood
#VascodaGama
#rambothelastblood
#10ItemsorLess
#TheSpirit
#spanishactors
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ త్వరలో దర్శకత్వంలోకి అడుగు పెడుతున్నట్లు కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. 'బారోజ్' పేరుతో సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. పోర్చుగల్ బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమా ఉంటుందని, వాస్కో డి గామా సంపదను రక్షించడానికి నియమింపబడిన వ్యక్తి కథతో ఈ సినిమా తీయబోతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడిస్తూ... మోహన్ లాల్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా ఒక వీడియో విడుదల చేశారు. సినిమా థీమ్ ఏమిటి? ఎవరెవరు నటిస్తున్నారు? అనే విషయాలు ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రముఖ స్పానిష్ యాక్టర్స్ పాజ్ వెగా, రాఫెల్ అమార్గో ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించబోతున్నట్లు మోహన్ లాల్ తెలిపారు.