Bigg Boss Telugu 3 : Who's Tamanna Simhadri ? Check Out Her Biography || Filmibeat Telugu

2019-07-29 24

Transgender woman, Tamanna Simhadri has made a historic entry into the Bigg Boss Telugu 3 show. Check out Tamanna biography. Her real name is Mastan. A native of Krishna district.
#Bigboss3Telugu
#biggbosstelugu3
#Bigboss3Teluguepisode8highlights
#TamannaSinhadri
#Transgender
#hema
#chiranjeevi
#bababhaskar

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 3 రియాల్టీ షో నుంచి నటి హేమ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. హేమ హౌస్ నుంచి బయటకు వచ్నిన వెంటనే ఇంట్లోకి ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. గతంలో శ్రీడ్డి కాస్టింగ్ కౌచ్ గొడవ సమయంలో హాట్ టాపిక్ అవ్వడంతో పాటు, ఆ తర్వాత ఏపీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేశ్‌పై పోటీ చేసి వార్తల్లో నిలిచిన తమన్నా సింహాద్రి... బిగ్ బాస్ షోలో అవకాశం దక్కించుకోవడం చర్చనీయాంశం అయింది. ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? కుటుంబ నేపథ్యం ఏమిటనే విషయాలపై ఓ లుక్కేద్దాం.