Akkineni Nagarjuna Launches Guna 369 Dheveri Song

2019-07-29 1

Akkineni Nagarjuna Launches Guna 369 Dheveri Song.Karthikeya, Anagha plays lead roles in the movie. Directed by Arjun Jandyala.
#Dheverisong
#akkineninagarjuna
#Guna369
#Karthikeya
#Anagha
#ArjunJandyala
#ChaitanBharadwaj


హీరో కార్తికేయ, అనఘా జంటగా తెరకెక్కిన “గుణ 369” మూవీ లోని “దేవేరి” థర్డ్ సింగిల్ ని కింగ్ నాగార్జున చేతుల మీదుగా నేడు విడుదల చేశారు . నాగార్జున హాజరు కాగా దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. సినిమా యూనిట్ నాగార్జున కు కృతఙ్ఞతలు తెలిపింది . “దేవేరి” సాంగ్ కు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు . సింగర్స్ గౌతమ్ భరద్వాజ్, రమ్య మెహ్రా పాడారు. ఈ సినిమా ఆగస్టు 2న విడుదల కానుంది.