Dear Comrade Movie has collected Rs 18.85 crore worldwide share in the first weekend. Dear Comrade directed by Bharat Kamma which is produced by Mythri Movie Makers and Yash Rangineni. The film stars Vijay Devarakonda and Rashmika Mandanna in the lead actors.
#dearcomrade
#dearcomradecollections
#rashmikamandanna
#vijaydeverakonda
#YashRangineni
#MythriMovieMakers
#dearcomradereview
#GeethaGovindam
#bharathkamma
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రూపొందిన 'డియర్ కామ్రేడ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్(3 డేస్) పూర్తి చేసుకుంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా అదరగొట్టింది. అయితే సినిమాకు మిక్డ్స్ టాక్ రావడంతో వసూళ్ల జోరు కాస్త తగ్గింది. ఓవరాల్‌గా చూస్తే ఫస్ట్ వీకెండ్ ఈ చిత్రం గుడ్ బిజినెస్ చేసింది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్నాటకలో ఆయా భాషల్లో రిలీజ్ చేశారు.