There is a debate in Tamil Nadu that Sasikala will be released from jail early and will play a major role in Tamil Nadu politics again. Why the release of the Shashikala suddenly come on the screen? What the extent of the BJP's involvement in it. Let's try to find out ..!
#TamilNadupolitics
#Sasikala
#palaniswami
#yeddiyurappa
#bjp
తమిళనాడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారబోతున్నాయా..? మరో సారి రాజకీయ అస్థిరత చోటుచేసుకోబోతోందా..?అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆత్మగా ముద్ర పడ్డ చిన్నమ్మ అలియాస్ శశికళ ముందస్తుగా జైలునుండి విడుదలై తమిళ నాడు రాజకీయాల్లో మళ్లీ కీలక పాత్ర పోషించబోతున్నారనే చర్చ తమిళనాడులో జోరుగా జరుగుతోంది.