MS Dhoni might have made it fashionable but the wicket-keepers are gradually making it a habit of pulling off something extraordinary to fool the batsmen.
#MSDhoniStumping
#LewisMcManus
#LaurieEvans
#cricket
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుక ఎంత చురుగ్గా ఉంటాడో మనందరికీ తెలిసిందే. బ్యాట్స్‌మెన్ కాలు క్రీజు దాటిందంటే చాలు రెప్పపాటులో స్టంపింగ్ చేస్తాడు. స్టంపింగ్ మాత్రమే కాదు రనౌట్లు చకా చకా జరిగిపోతుంటాయి. ఐసీసీ సైతం ధోని స్టంపింగ్స్‌పై ఎన్నో సార్లు ప్రశంసల వర్షం కురిపించింది.