Heroine Sakshi Shivanand is planned to slay her sister Ohanna Shivanand. Sakshi Shivanand sister posted sensetional post on her Sister.
#sakshishivanand
#tollywood
#OhannaShivanand
#balakrishna
#mohanbabu
#nagarjuna
#maheshbabu
#chiranjeevi
ఒకప్పుడు తెలుగు తెరపై గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సాక్షి శివానంద్. చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, మోహన్ బాబు, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోయిన్ల సరసన నటించి స్టార్ స్టేటస్ పొందిన ఆమె.. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత సాక్షి శివానంద్‌కి సంబందించిన అప్‌డేట్స్ పెద్దగా తెలియలేదు. కానీ తాజాగా ఆమె చెల్లి చేసిన కొన్ని ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. సాక్షి శివానంద్ గురించిన షాకింగ్ విషయాలు చెబుతూ ఆమె సోదరి సోషల్ మీడియా పోస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముంది? సాక్షి శివానంద్ క్యారెక్టర్ ఏంటి? వివరాల్లోకి పోతే..