India vs West Indies 2019 : First Time In Team India's History, Three Cricketers From Rajasthan !

2019-07-23 66

Team India's West Indies Tour 2019:The BCCI, on Sunday, July 21, announced the Team India squads for the upcoming tour to the West Indies which begins from August 3. The tour will see the two teams clashing in 3 T20Is, 3 ODIs, and 2 Test matches. The selectors focussed on bringing in younger talent in the limited-overs’ team putting their map for the 2020 T20 World Cup and 2023 ICC World Cup in action.
#indiawestindiestour2019
#indvswi
#rohitsharma
#viratkohli
#rishabpanth
#MSDhoni
#mskprasad
#cricket


ఆగస్టు 3 నుంచి వెస్టిండిస్‌తో జరగనున్న సిరిస్ కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ ఆదివారం (జులై 21)న టీమిండియాను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్ లక్ష్యంగా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గాడితప్పిన మిడిల్ ఆర్డర్‌ను చక్కదిద్దే క్రమంలో విండిస్ టూర్‌కు సెలక్టర్లు జట్టుని ఎంపిక చేశారు.