Chandrayaan-2 Will Keep September 6 Date With Moon. Its Journey Explained in 5 Simple Steps.The Rs 978-crore Chandrayan 2 will take 48 days to accomplish the task of landing on the Moon through meticulously planned orbital phases.
#GSLV
#GSLVMkIII-M1
#Chandrayaan2
#ISRO
#India
#Shivan
#mission
#sriharikota
#sriharikotarocketcenter
ఇండియా చరిత్ర సృష్టించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. ఇవాళ చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించింది. మధ్యాహ్నం 2.43 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ సెంటర్ నుంచి చంద్రయాన్-2ను జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్ మోసుకెళ్లింది. నిప్పులు చిమ్ముతూ రాకెట్.. చంద్రుడి వైపు దూసుకువెళ్లింది. రాకెట్ బరువు సుమారు 3850 కిలోల ఉంటుంది. ఆటోమెటిక్ లాంచ్ సీక్వెన్స్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రారంభించారు. క్రయోజనిక్ స్టేజ్ అనుకున్నట్టే ప్రజ్వలించింది.