Guna 369:Karthikeya And Anagha At Vizag For Movie Promotion

2019-07-22 1,343

Hero karthikeya new movie guna 369,In the Movie 'Tholi Parichayama Idhi Song Launch By Dil Raju.Now the team launched another song.recently the movie team is went to vizag for Film promotion
#guna369
#karthikeya
#dilraju
#tholiparichayamaidhi
#hippi
#tollywood

‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ హీరోగా, అన‌ఘ హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం గుణ 369. శ్రీమ‌తి ప్రవీణ క‌డియాల స‌మ‌ర్పణ‌లో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్స్‌పై అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచయం అవుతున్నారు. చైత‌న్ భ‌రద్వాజ్ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ చిత్రంలో తొలి పాట‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుద‌ల చేశారు. ఇప్పుడు రెండవ పాటను అలీ ,బ్ర‌హ్మానందం విడుదల చేసారు.