Team India's West Indies Tour 2019: Why BCCI Selected Kedar Jadav ?, Netigens Questions To Selectors

2019-07-22 139

Team India's West Indies Tour 2019:Kedar Jadhav’s selection for West Indies tour: The Indian selectors have persisted with the all-rounder for the tour of West Indies.
#indiawestindiestour2019
#kedarjadav
#indvswi
#viratkohli
#rishabpanth
#MSDhoni
#mskprasad
#cricket

ఆగస్టు 3 నుండి ప్రారంభం కానున్న వెస్టిండీస్‌ టూర్‌కు టీమిండియా జట్లను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఆదివారం ప్రకటించింది.వెస్టిండీస్‌ పర్యటనకు సంబంధించి భారత క్రికెట్‌ జట్టు ఎంపిక తీరు సరిగా లేదంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రధానంగా కేదార్‌ జాదవ్‌కు అవకాశం ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంకా జాదవ్‌ ఎందుకు బాస్‌ అంటూ బీసీసీఐ సెలక్టర్లపై మండిపడుతున్నారు.