Telangana Press Academy Chairman Allam Narayana Visits One India Telugu New Office

2019-07-20 89

Telangana Press Academy chairman Allam Narayana and Senior journalist Devulapalli Amar visited One India Telugu new office in Hyderabad.
#allamnarayana
#DevulapalliAmar
#TelanganaPressAcademy
#hyderabad
#andhrapradesh
#telangana
#oneindia
#oneindiatelugu
#filmibeattelugu

డిజిటల్ మీడియా రంగంలో వన్ ఇండియా(తెలుగు)కు ప్రత్యేక స్థానం ఉందని, ఇదే వేగంతో వార్తలు అందించాలని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రెస్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా సభ్యులు, ఐజేయూ అధ్యక్షులు దేవులపల్లి అమర్ శుక్రవారం అన్నారు. దాదాపు ఇరవై ఏళ్లుగా వన్ ఇండియా (One India) డిజిటల్ మీడియా రంగంలో సత్తా చాటుతోంది. తొలి మల్టీ లాంగ్వేజ్ వెబ్ న్యూస్ వెబ్ ఛానల్ వన్ ఇండియా!