Team India West Indies Tour 2019 : Selectors Need To Talk To MS Dhoni On His Retirement Says Kiran

2019-07-19 52

Team India West Indies Tour 2019: The MS Dhoni retirement saga has become an equivalent to ‘who will bell the cat’ narrative in Indian cricket. With the 38-year-old still not sharing his perspective on the idea of retirement, the selectors are in a tricky situation.
#teamindiawestindiestour2019
#teamindiawestindiessquad2019
#msdhoni
#viratkohli
#rohitsharma
#cricket

టీమిండియాకు రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లు అందించిన ధోనీ.. గత కొంతకాలంగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌బోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్‌-2019 అనంతరం రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని అందరూ ఊహించారు. కప్ గెలిచి ధోనీ ఘనంగా వీడ్కోలు తీసుకోవాలని అభిమానులు ఆశించారు. కానీ సెమీస్‌లోనే భారత్‌ ఇంటిదారి పట్టింది. రిటైర్మెంట్‌ ప్రకటించడం లాంఛనమే అయినా.. ధోనీ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.