Team India West Indies Tour 2019 : Ravi Sashti Likely To Be Team India's Coach Again ? || Oneindia

2019-07-18 147

Team India West Indies Tour 2019:Current India coach Ravi Shastri who remains a strong contender to get the job again would never have qualified if the 'prior coaching experience' norms were adhered to when he was named Team Director in 2014.
#teamindiawestindiestour2019
#ravishastri
#HeadCoach
#bcci

ప్రపంచ కప్ సిరీస్ లో అనుకోని ఓటమి తో ఇంటికి చేరుకుంది టీమిండియా, అయితే సిరీస్ మొత్తం ఉత్తమ ఫలితాలను రాబట్టిన టీమిండియా ఆటగాళ్లు సెమీస్ లో మాత్రం చేతులెత్తేశారు, ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ ఘోరంగా విఫలం అవడంతో టీమ్ ఇండియా ఇంటికి వచ్చేసింది.