ICC T20 World Cup 2020:5 Players Who May Not Be Part of Team India Squad For Next Twenty20 World Cup

2019-07-17 409

ICC T20 World Cup 2020:After the completion of ICC Cricket World Cup 2019, all the major cricket playing nations are preparing for ICC T20 World Cup 2020, which is set to be hosted by Australia next year.
#icccricketworldcup2023
#msdhoni
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#cricket

వన్డే ప్రపంచకప్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. వన్డే వరల్డ్‌కప్ ముగియడంతో ఇప్పుడు జట్లన్నీ వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌పై దృష్టి సారించాయి. ఈ వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కనీసం టీ20 వరల్డ్‌కప్‌నైనా సొంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కోహ్లీసేన ఉంది.