ICC Cricket World Cup 2019 Final : Twitter Salutes Kane Williamson For Smiling Despite Heartbreak

2019-07-15 8

ICC Cricket World Cup 2019 Final:ENG v NZ: In modern sports, often the catchwords frequently heard are of intent, aggression. The Aussies famously started 'mental disintegration where they would make the opponents lose their cool with their sledging and other related mind games.
But then comes rare talents like Kane Williamson who doesn't believe in that hard grind approach towards playing. Just like his silken touch in batting, Kane Williamson often has a very polite way of dealing with friends and foes alike.
#icccricketworldcup2019final
#kanewilliamson
#engvnz
#benstokes
#martinguptillrunout
#eoinmorgan

కేన్ విలియ‌మ్స‌న్‌. న్యూజిలాండ్ క్రికెట్ జ‌ట్టు కేప్టెన్‌. ప్ర‌పంచ‌క‌ప్ వంటి ప్ర‌తిష్ఠాత్మ‌క టైటిల్‌ను సాధించిన త‌రువాత అంద‌రూ గెలిచిన జ‌ట్టును గానీ, ఆ జ‌ట్టును విజ‌యం వైపు న‌డిపించిన కేప్టెన్‌ను గానీ ఆకాశానికెత్తేస్తారు. పొగ‌డ్త‌ల‌తో నింపేస్తారు. దేవుడంటూ ఆరాధిస్తారు. అంత‌కుమించి అభిమానిస్తారు. ఇది సాధార‌ణంగా జ‌రిగేదే. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ విజేత విష‌యంలో అంతా రివ‌ర్స్‌లో న‌డుస్తోంది. విశ్వ‌విజేత‌గా నిలిచిన ఇంగ్లండ్ జ‌ట్టును గానీ, ఆ జ‌ట్టు కేప్టెన్ ఇవాన్ మోర్గాన్‌ను గానీ ఎవ‌రూ పెద్ద‌గా ప్ర‌స్తావించ‌ట్లేదు. ఆ జ‌ట్టు ఘ‌న‌తను చెప్పుకోవ‌ట్లేదు. ప్ర‌స్తుతం అంద‌రి దృష్టీ కేన్ విలియ‌మ్స‌న్‌పై నిలిచింది.