ICC Cricket World Cup 2019 Final : Williamson Opens Up On Controversial Overthrow Runs In Final Over

2019-07-15 94

ICC Cricket World Cup 2019 Final:ENG v NZ: While England rejoiced, a shattered and devastated New Zealand captain Kane Williamson was left to rue the unfortunate overthrow in the last over that eventually turned the epic final in England’s favour.
#icccricketworldcup2019final
#kanewilliamson
#engvnz
#benstokes
#martinguptillrunout
#eoinmorgan

లార్డ్స్‌ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ న్యూజిలాండ్‌కి విజయావకాశాలు ఉన్నప్పటికీ, మార్టిన్ గుప్టిల్ వేసిన ఓవర్‌త్రో మ్యాచ్‌నే మలుపు తిప్పింది.
ఆ ఓవర్‌త్రోపై న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ "అత్యంత కీలక సమయంలో బంతి అలా స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లడం చాలా బాధాకరం. ఇది అస్సలు బాగోలేదు. ఇలాంటి ఘటన భవిష్యత్‌లో పునరావృతం కాకూడదని కోరుకుంటున్నా" అని విచారం వ్యక్తం చేశాడు.