ICC Cricket World Cup 2019 Final : ENG v NZ:Dhoni Fans Curse Became True As Guptill Run Out !

2019-07-15 169

ICC Cricket World Cup 2019 Final:ENG v NZ: England have won the most remarkable Cricket World Cup, claiming the title on a boundary countback after the sides couldn’t be split after 50 overs and a super over.
#icccricketworldcup2019final
#engvnz
#martinguptillrunout
#benstokes
#kanewilliamson
#KaneWilliamson
#eoinmorgan


నిజ‌మే! టీమిండియా వికెట్ కీప‌ర్‌, మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ మ‌హేంద్రసింగ్ ధోనీ అభిమానుల శాపాలు న్యూజిలాండ్ క్రికెట్ జ‌ట్టుకు త‌గిలిన‌ట్టే కనిపిస్తున్నాయి. ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌క్కువ స్కోరు చేసి కూడా.. ప్ర‌త్య‌ర్థిని క‌ట్ట‌డి చేసి.. మ్యాచ్‌ను సూప‌ర్ ఓవ‌ర్ వ‌ర‌కూ తీసుకెళ్లింది న్యూజిలాండ్‌. మ్యాచ్‌లో స్కోర్ టై, సూప‌ర్ ఓవ‌రూ టై. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా ఆవిర్భ‌వించింది ఇంగ్లండ్‌. దీనికి ప్ర‌ధాన కార‌ణం బౌండ‌రీల‌ను అధికంగా బాదేయ‌డం. ఇదెలా ఉన్న‌ప్ప‌టికీ.. ఒకే ఒక్క ర‌నౌట్ న్యూజిలాండ్ జ‌ట్టు నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది.