ICC Cricket World Cup 2019 : Team India Devided into Two Groups After Exit From World Cup ?

2019-07-13 78

ICC Cricket World Cup 2019:India left out of World Cup 2019 after suffering defeat against New Zealand in a rain-affected semi-final on Wednesday. Chasing 240 to win the first semifinal, India was dismissed for 221 with three balls remaining at Old Trafford.
#icccricketworldcup2019
#msdhoni
#viratkohli
#jaspritbumrah
#engvnz
#cricket


ప్రపంచకప్‌ లీగ్ దశలో దుమ్మురేపి టాప్‌ ప్లేస్‌లో నిలిచిన టీమిండియాను మాజీలు, క్రీడా విశ్లేషకులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే సెమీస్‌లో గెలిచి ఫైనల్ కు చేరుకుంటుంది అనుకున్న టీమిండియా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో ఇప్పుడు అదే జట్టును అందరూ టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా ఓటమికి అసలు కారణాలు ఏమిటా.. అని చాలా మంది తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇక బీసీసీఐ ఓటమికి ఎవర్ని బాధ్యులను చేయాలా.. అని రంధ్రాన్వేషణ చేస్తోంది. అయితే ఇప్పుడు తెరపైకి మరో కొత్త అంశం వచ్చింది. అదేమిటంటే…