ICC Cricket World Cup 2019 : Jasprit Bumrah Sends Heartfelt Message To Fans After World Cup Exit

2019-07-13 388

ICC Cricket World Cup 2019:India left out of World Cup 2019 after suffering defeat against New Zealand in a rain-affected semi-final on Wednesday. Chasing 240 to win the first semifinal, India was dismissed for 221 with three balls remaining at Old Trafford.
#icccricketworldcup2019
#msdhoni
#viratkohli
#jaspritbumrah
#engvnz
#cricket

ప్ర‌పంచ‌క‌ప్ సెమీ ఫైన‌ల్‌లో దిగ్భ్రాంతిక‌ర ఓట‌మిపై టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా బాధాక‌ర సందేశాన్ని ఇచ్చారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ట్వీట్ చేశారు. వైఫ‌ల్యం వ‌ల్ల చుట్టుముట్టిన నిరాశ‌లో మునిగిన స‌మ‌యంలో త‌న‌కు, జ‌ట్టుకు అండ‌గా నిలిచినందుకు ఆయ‌న త‌న అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. జ‌ట్టు స‌భ్యులు, కోచ్‌, స‌పోర్ట్ స్టాఫ్‌, కుటుంబ స‌భ్యుల‌కు కృత‌జ్క్ష‌త‌లు తెలియ‌జేస్తున్నాన‌ని పేర్కొన్నారు. అంద‌రికంటే ముఖ్యంగా- గెలుపోట‌ముల్లో త‌న‌కు అండ‌గా నిలిచే అభిమానుల‌కు తాను రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పారు.