ICC Cricket World Cup 2019:Rohit Sharma To Captain India For West Indies Following World Cup Exit

2019-07-12 655

ICC Cricket World Cup 2019:After India's World Cup campaign, the men in blue will travel to West Indies for a bilateral series which consists of two Tests, three ODIs and three T20Is. India's West Indies tour will begin from August 3 with the three-match T20I series. The first two T20Is will be played in Florida.
#icccricketworldcup2019
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#indvwi
#cricket
#teamindia

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా తన తదుపరి పర్యటనపై బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. షెడ్యూల్‌ ప్రకారం టీమిండియా త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది.