ICC Cricket World Cup 2019 : Australia VS England Semi final:Australia Bowled Out For 223 Runs

2019-07-11 316

Australia's perfect record in World Cup semi-finals is in jeopardy, limping to 223 in their knockout clash with England at Edgbaston with only a determined lone hand from Steve Smith keeping the reigning champions afloat.
#icccricketworldcup2019
#engvaus
#alexcarey
#jofraarcher
#msdhoni
#viratkohli
#cricket
#markwood
#plunkett
#smith


ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లకు 223 పరుగులకు ఆలౌటైంది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా తొలి ఆరు ఓవర్లకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి బంతికే ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్(0) పరుగులేమి చేయకుండా ఔటవ్వడంతో ఆసీస్ కు మొదటి షాక్ తగిలింది. ఆ తర్వాత 3వ ఓవర్లో డేవిడ్ వార్నర్ సైతం కేవలం 9 పరుగులకే ఔట్ కావడంతో ఆస్ట్రేలియాకు రెండో షాక్ తగిలింది.