Video Link : https://telugu.mykhel.com/cricket/icc-video-of-ms-dhoni-run-out-has-fans-fuming-022072.html
ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final: The International Cricket Council took inspiration from Arnold Schwarzenegger's Terminator series to post a video on MS Dhoni's run-out during the World Cup 2019 semi-final and fans aren't amused.
#icccricketworldcup2019
#indvnz
#msdhoni
#viratkohli
#rohitsharma
#cwc2019semifinal
భారత జట్టు ఓటమి మిగిల్చిన గాయంపై కారం పూసేలా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వ్యవహరిస్తోందని అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఐసీసీపై విరుచుకుపడుతున్నారు. దోషిగా నిలబెడుతున్నారు. దీనికి ప్రధాన కారణం- టీమిండియా వికెట్ కీపర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మహేంద్రసింగ్ ధోనీని కించపరిచేలా ఓ వీడియోను రూపొందించడమే. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్‌లో బుధవారం జరిగిన ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా తన ప్రత్యర్థి న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే.