ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final:Narendra Modi the Prime Minister of India and also the Parliamentary Chief of the ruling party Bhartiya Janata Party (BJP), said: “A disappointing result, but good to see Team India’s effort till the very end. India batted, bowled, fielded well throughout the tournament, of which we are very proud. Wins and losses are a part of life. Best wishes to the team for their future endeavours.”
#icccricketworldcup2019
#indvnz
#viratkohli
#rohitsharma
#msdhoni
#cwc2019semifinal
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia
ఇంగ్లండ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్‌లో భారత క్రికెట్ జట్టు ఓటమి చెందంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్వేగానికి గురయ్యారు. టీమిండియా ఓటమి చెందడం తనను బాధించిందని అన్నారు. జట్టు ఓడిపోయినప్పటికీ.. అసమానమైన ప్రతిభను చూపిందని ప్రశంసించారు. భారత క్రికెట్ జట్టు పోరాటం గొప్పదని, అద్భుతమని కితాబిచ్చారు. ఓటమిని స్వీకరించడానికి ముందు- భారత క్రికెటర్ల పోరాట స్ఫూర్తిని అభినందించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.