ICC Cricket World Cup 2019: India vs New Zealand:Ganguly trolls VVS Laxman, Sachin,Rahul During Emis

2019-07-10 330

ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final: Play was stopped in the 47th over of the first innings due to rain in Manchester with New Zealand reaching 211 for 5 after electing to bat first against India.
#icccricketworldcup2019
#indvnz
#cwc2019semifinal
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia


భార‌త క్రికెట్ జ‌ట్టులో జెంటిల్‌మెన్లు ఎక్కువైపోయారని టీమిండియా మాజీ కేప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. త‌న మాజీ స‌హ‌చ‌రులు స‌చిన్ టెండుల్క‌ర్‌, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌, రాహుల్ ద్ర‌విడ్‌ల‌ను ఉద్దేశించి- ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. మాంచెస్ట‌ర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో వ‌ర్షం వ‌ల్ల తొలి సెమీఫైన‌ల్ మ్యాచ్‌ను వాయిదా ప‌డిన సంద‌ర్భంగా నిర్వ‌హించిన డిబేట్‌లో సౌర‌బ్ గంగూలీ.. ఈ ముగ్గుర్ని టార్గెట్‌గా చేసుకుని.. త‌నదైన శైలిలో చుర‌క‌లు అంటించారు. గంగూలీ ఈ వ్యాఖ్య‌లు చేస్తోన్న స‌మ‌యంలో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ఆయ‌న ప‌క్క‌నే ఉన్నారు. గంగూలీ మాట‌ల‌ను వింటూ స‌ర‌దాగా న‌వ్వడం క‌నిపించింది.