ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final: Brendon McCullum, captain of the New Zealand team that finished as runners-up in the 2015 World Cup, believes that a projected total of 250-plus might be challenging enough for India in a rain-affected World Cup 2019 semi-final match in Manchester.
#icccricketworldcup2019
#indvnz
#cwc2019semifinal
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia
భారత్‌తో జరుగుతున్న ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ జట్టు మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారిన పరిస్థితుల్లో భారత్‌కు 250 పరుగుల లక్ష్యం సవాల్‌తోకూడుకున్నేదనని ట్వీట్ చేశాడు. ‘ఇరు జట్ల మధ్య జరిగే ధ్వైపాక్షిక సిరీస్ 250 పరుగుల లక్ష్యం సర్వసాధారణమే. కానీ విశ్వవేదికపై జరిగే సెమీస్ మ్యాచ్‌లో మాత్రం కష్టమైనదే.’ అని పేర్కొన్నాడు