ICC Cricket World Cup 2019: India V New Zealand : Ravindra Jadeja Completes 25th Over In 91 Seconds

2019-07-10 492

ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final: Play was stopped in the 47th over of the first innings due to rain in Manchester with New Zealand reaching 211 for 5 after electing to bat first against India.
#icccricketworldcup2019
#indvnz
#cwc2019semifinal
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia


భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అత్యంత తక్కువ సమయంలో ఓవర్‌ను పూర్తి చేస్తాడు. గతంలో ఎన్నో సార్లు త్వరగానే ఓవర్‌ను పూర్తి చేసిన జడేజా.. ప్రపంచకప్‌లో కూడా పూర్తి చేసాడు. కేవలం 91 సెకన్లలోనే ఓవర్ పూర్తి చేసి ఔరా అనిపించాడు. మామూలుగా ఏ ఫాస్ట్‌ బౌలర్ అయినా ఓవర్‌ వేయడానికి 4-5 నిమిషాల మధ్య సమయం తీసుకుంటారు. అదే ఒక స్పిన్నర్‌ ఓవర్‌ పూర్తిచేయడానికి 3 నిమిషాలకు పైనే పడుతుంటుంది.