Ram Charan Spent Huge Money For That Heroine ? || Filmibeat Telugu

2019-07-09 1,292

Megastar Chiranjeevi upcoming Movie Sye Raa Narasimha Reddy. Nayanthara Female Lead In This Movie. She Takes Big remuneration For This Movie. Producer Ram charan Take Risk For prestigious Project.
#chiranjeevi
#nayanthara
#ramcharan
#syeraanarasimhareddy
#konidelaproductioncompany
#tollywood

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటుడిగా, నిర్మాతగా ద్విపాత్రభినయం చేస్తున్నాడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తన సొంత బ్యానర్ కొణెదల ప్రొడక్షన్స్‌పై తండ్రి మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేస్తున్నాడు. గతంలో చిరు కమ్‌బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150'ని నిర్మించిన చెర్రీ.. తాజాగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది.