ICC Cricket World Cup 2019 : Harbhajan Singh Wants India To Include Jadeja In Sri Lanka Match

2019-07-05 344

Former India spinner Harbhajan Singh still wants Team India to include Jadeja in the squad for the World Cup in England. He believes that Jadeja still has a lot to offer to the team with his batting and bowling abilities complementing his fielding prowess.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#harbhajansingh
#ravindrajadeja
#teamindia
#srilanka

ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. శనివారం జరగనున్న ఈ మ్యాచ్‌కు లీడ్స్ ఆతిథ్యమిస్తోంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు తుది జట్టులో చోటు కల్పించాలని వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ సూచించాడు.