ICC Cricket World Cup 2019 : Ind v SL : Update On Dhoni’s Thumb Injury Ahead Of Sri Lanka Clash

2019-07-05 1

ICC Cricket World Cup 2019:Former India skipper MS Dhoni is once again winning the internet with his act during India’s loss to England at Edgbaston.Dhoni scored an unbeaten 41* off 32 balls as India fell 31 runs shy. His intent and attitude was questioned. He kept quiet but now fans have realised he played with a thumb injury during the match.
#icccricketworldcup2019
#indvsl
#msdhoni
#msdhoniinjured
#viratkohli
#rohitsharma
#ravindrajadeja
#rishabpanth
#cricket
#teamindia

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా శ‌నివారం లీడ్స్‌లోని హెడింగ్లే కార్నేజ్ స్టేడియంలో శ్రీలంక‌తో జ‌రిగే లీగ్ మ్యాచ్‌లో వికెట్ కీప‌ర్‌, మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ ఆడేది అనుమానంగా క‌నిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆడ‌టానికి ఇదివ‌ర‌కే లీడ్స్‌కు చెరుకున్న భార‌త క్రికెట్ జ‌ట్టు ప్ర‌స్తుతం హెడింగ్లే స్టేడియంలో ముమ్మ‌రంగా నెట్ ప్రాక్టీస్ చేస్తోంది. నెట్ ప్రాక్టీస్ సెష‌న్స్‌లో ధోనీ పెద్ద‌గా క‌నిపించ‌ట్లేదు. అప్పుడ‌ప్పుడూ వ‌చ్చిపోతున్నాడంతే! దీన్ని బ‌ట్టి చూస్తోంటే- శ్రీలంక‌తో జ‌రిగే మ్యాచ్‌లో ధోనీ ఆడ‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది.