Union Budget 2019 : తెలుగురాష్ట్రాలతో నిర్మలా సీతారామన్ కు ఉన్న బంధం ఏంటీ..?? || Oneindia Telugu

2019-07-05 38

Nirmala Sitharaman Hometown Tamil Nadu. Born on 18 August 1959 in Tiruchirappalli. Degree at Seethalakshmi Ramaswamy College. From there he reached Delhi for the heigher studies. It was here that she was introduced to Prabhakar. Then they got married.
#UnionBudget2019
#NiramalSitharaman
#UnionBudget
#bjp
#modi
#parakalaprabhakar
#Financeminister
#Parliament

మోడీ 2.0 క్యాబినెట్ తొలి పద్దు సమర్పించబోతోంది. ఎన్నికలకు ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం.. పూర్తిస్థాయి బడ్జెట్ రూపొందించింది. అయితే బడ్జెట్ సమర్పించే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఎవరూ అనే చర్చ జరుగుతుంది. ఆమెకు తెలుగురాష్ట్రాలతో ఉన్న బంధం ఎలాంటిది అని ప్రతి నలుగురు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇంతకీ నిర్మలా సీతారామన్ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటీ?