ICC Cricket World Cup 2019 : Pant Needs To Improve His Throwing Technique : Fielding Coach Sridhar

2019-07-04 65

ICC Cricket World Cup 2019:The skipper Virat Kohli and senior-most player Mahendra Singh Dhoni have identified a few specific fielding positions in the deep for Pant.
#icccricketworldcup2019
#viratkohli
#rishabpanth
#rohitsharma
#msdhoni
#ravindrajadeja
#cricket
#teamindia

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌, బంగ్లాతో మ్యాచ్‌లో సీనియర్ బ్యాట్స్‌మన్‌ దినేష్‌ కార్తీక్‌లు ప్రపంచకప్‌లో అరంగేట్రం చేశారు. పంత్ వరుసగా 32, 48 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. బంగ్లాతో మ్యాచ్‌లో దినేష్ 8 పరుగులు చేసాడు. బ్యాటింగ్ బాగా చేసినా పంత్‌పై భారత ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఔట్‌ ఫీల్డ్‌లో పంత్‌ మరింత వేగంగా కదలాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు.